LOADING...

 చిలకలూరిపేట మండలం నాగభైరువారిపాలెం
October 23, 2025

చిలకలూరిపేట మండలం నాగభైరువారిపాలెం

*గ్రామ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మందలపు జగదీష్ చంద్ర ప్రసాద్ గారు చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం రామ్ శ్రీ హోమ్స్ అపార్ట్మెంట్ లోని తన నూతన గృహానికి గృహప్రవేశ వేడుక మరియు తన కుమారుని 5 వ జన్మదిన వేడుకలు జరుగుచుండగా ఆ వేడుకలకు హాజరై చిరంజీవి భువన్ ధార్మిక సాయిని ఆశీర్వదించి, జగదీష్ గారిని అభినందించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు,నాయుడు రమేష్ గారు..*

ఈ వేడుకలో వారివెంట *చాపలమడుగు రామలింగయ్య గారు, నాయుడు చిన్నా గారు, దొప్పలపూడి అప్పారావు గారు, చాపలమడుగు రవి గారు ,తియ్యగూర నరేంద్రరెడ్డి గారు, పేర్ల శరత్ చంద్ గారు, షేక్ బషీర్ గారు, షేక్ నాగూర్ గారు, కన్నా గారు* తదితరులు ఉన్నారు.

Prev Post

చిలకలూరిపేట 52 ఎకరాలు టిడ్కో గృహాల్లో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు

post-bars

Leave a Comment

Related post